స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో లవ్ లో ఉందని అతడితో సుదీర్ఘ కాలం డేటింగ్ చేస్తోందని ప్రచారం సాగుతోంది. తాజాగా నూతన సంవత్సర వేడుకల కోసం మల్హోత్రాతో కలిసి వెళుతూ విమానాశ్రయంలో కెమెరా కంటికి చిక్కడంతో తన సంబంధాన్ని అధికారికమేనని అంగీకరించినట్టేనని బాలీవుడ్ మీడియా కథనాల్ని ప్రచురిస్తోంది. అయితే ఇది ...
Read More » Home / Tag Archives: బోయ్ ఫ్రెండా? ప్రియుడా? కియరానే చెప్పాలి