బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టెంప్టింగ్ ఫోజులు నిరంతరం యువతరంలో హాట్ టాపిక్. జిమ్ కి వెళ్లినా..యోగ సాధనలో ఉన్నా.. పబ్లిక్ లో కనిపించినా.. టెంప్టింగ్ లుక్ తో లాక్ చేయడం పనిగా పెట్టుకుంటుంది. వరుస ఫోటోషూట్ల తో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇన్ స్టా వేదికగా వేడెక్కించే ఫోటోలతో నెట్టింట సంచలనం అవుతుంది. ...
Read More » Home / Tag Archives: బ్లాక్ డిజైన్ లో బంతాడేస్తోన్న జాన్వీ బ్యూటీ!