మంచు మోహన్ బాబు ఇంట అనూహ్యంగా ఆ ఛేంజ్
విఘ్న వినాయకుని ఆశీస్సులు అందుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ కుటుంబాలు ఎప్పుడూ ముందుంటాయి. మెగా కుటుంబం సహా ఇతర బడా ఫ్యామిలీస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులందరితో కలిసి పండుగలను జరుపుకునేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉంటారు. వినాయక చతుర్థికి ఆయన కుటుంబీకుల్ని ఓచోట చేర్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఇంట్లో పూజలు చేసేటప్పుడు.. వినాయక చతుర్ధి ప్రాశస్త్యాన్ని కుటుంబ […]
