‘క్రాక్’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మాస్ మహారాజ్..!

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ “క్రాక్”. ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రుతి హసన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ఫస్ట్ లుక్ మరియు టీజర్ లకు విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ గోవా బీచ్ లో జరుగుతోంది. దీని కోసం రవితేజతో పాటు చిత్ర బృందం మొత్తం గోవాలో ఉన్నారు. తాజాగా రవితేజ షూటింగ్ జరుగుతున్న విధానాన్ని […]

గోవా కి పయనమైన మాస్ మహారాజ్..!

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “క్రాక్”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్ పై బి. మధు నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజకు జోడీగా శ్రుతి హాసన్ నటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు గుంటూరు పరిసర ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోందని సమాచారం. దీంట్లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘క్రాక్’ ఫస్ట్ లుక్ […]