రజినీకాంత్ తో సినిమా పై స్పందించిన యంగ్ డైరెక్టర్!!
ప్రస్తుతం ఈ కరోనా సమయంలో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరొకొన్ని సినిమాలు మేకింగ్ దశలో ఉన్నాయి. నిజానికి షూటింగ్ అయిపోయి విడుదలకు నోచుకోని సినిమాల సంగతే ఇలా ఉంటే.. మరి అసలు షూటింగ్స్ మొదలు కాకుండా.. మొదలై మధ్యలో ఆగిన వాటి పరిస్థితి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అయితే ఇప్పుడిప్పుడే రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగులకు నిబంధనలతో కూడిన అనుమతులు అమలు చేస్తుండటంతో మెల్లగా మేకర్స్ షూటింగ్స్ ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు. రిలీజ్ గురించి […]
