1970వ దశకంలో ఒక వైపు అమెరికా… మరోవైపు సోవియట్ యూనియన్ రెండూ ప్రపంచాన్ని రెండు గా చీల్చి ప్రచ్ఛన్న యుద్ధం చేశాయి. ఈ పరిణామాల్లో సోవియట్ కరెన్సీని అమెరికా నిషేధించింది. దాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తించలేదు. అయితే అమెరికా తయారు చేసిన పెప్సీ అంటే రష్యన్లకు ప్రాణం.. దాన్ని వారు తెగ తాగేవారు. 1972 తరువాత సోవియట్ యూనియన్ కు పెప్సీ ఎగుమతులు మొదలయ్యాయి. ఆ డ్రింక్ అక్కడి వారికి బాగా నచ్చింది. కానీ.. సోవియట్ కరెన్సీకి అంతర్జాతీయంగా […]
భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహమైన శుక్రుడి మీద జీవం ఉండేందుకు ఆస్కారం ఉన్నట్లు తాజాగా పరిశోధనల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. శుక్ర గ్రహం మీద ఉన్న దట్టమైన మేఘాల్లో ఫాస్ఫైన్ అణువులు ఉన్నట్లు బ్రిటన్ లోని కార్డిఫ్ యూనివర్సిటీ పరిశోధకులు సోమవారం తెలిపారు. ఈ నేపథ్యంలో రష్యా సంచలన ప్రకటన చేసింది. వీనస్ ను .. రష్యన్ ప్లానెట్ అని పేర్కొంటూ ఆ గ్రహంపై గుత్తాధిపత్యం ప్రకటించుకుంది. ఈ మేరకు మాస్కోలో జరుగుతున్న ఇండస్ట్రీ ఎగ్జిబిషన్లో […]
కరోనా మహమ్మారి .. ప్రపంచ దేశాలని భయంతో వణికిపోయేలా చేస్తుంది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారీ ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. ప్రస్తుతం ఈ మహమ్మారి వ్యాక్సిన్ కోసం …. ప్రపంచ దేశాల నిపుణులు అహర్నిశలు కష్టపడుతున్నారు స్పుత్నిక్ వీ పేరుతో రష్యా కరోనా వ్యాక్సిన్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ ప్రారంభం పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రాబట్టిందని మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించింది. ఈ […]