కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూత
కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వన్ కన్నుమూశారు. ఆయన మరణం బీజేపీలో విషాదాన్ని నింపింది. బీహార్ ఎన్నికల వేళ ఈ విషాదం అలుముకుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పాశ్వన్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఇటీవలే గుండె సర్జరీ చేయించుకున్న ఆయన కొద్దిసేపటి క్రితం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వన్ స్వయంగా ప్రకటించారు. లోక్ జన్ శక్తి పార్టీ (ఎల్జేపీ) అధ్యక్షుడిగా ఉన్న రాంవిలాస్ […]
