మెగా ఆఫర్ ని హరీష్ శంకర్ రిజెక్ట్ చేశాడా..?
మెగాస్టార్ చిరంజీవి మళయాళ హిట్ సినిమా ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని హోమ్ బ్యానర్ లో రామ్ చరణ్ – ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీ రీమేక్ రైట్స్ తీసుకున్నప్పటి నుంచి దర్శకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే విషయంపై ఫిలిం సర్కిల్స్ పెద్ద డిస్కషన్ జరిగింది. ముందుగా ఈ రీమేక్ ని యువ దర్శకుడు ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్ట్ […]
