అర్థరాత్రి 2 గంటల సమయంలో వరుణ్ తేజ్ బాక్సింగ్
కరోనా లాక్ డౌన్ కారణంగా మార్చి నుండి షూటింగ్ లకు దూరం అయిన సినీ ప్రముఖులు పలువురు ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్ లకు హాజరు అవుతున్నారు. సెప్టెంబర్ నుండి పలువురు హీరోలు షూటింగ్ లతో బిజీ అయ్యారు. ఎట్టకేలకు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా షూటింగ్ తో బిజీ అయ్యాడు. ఆగస్టు నుండే ఈ సినిమా షూటింగ్ గురించి వార్తలు వచ్చాయి. వైజాగ్ లో సినిమా షూటింగ్ కోసం వెళ్లబోతున్నారు అనే ప్రచారం జరిగింది. కాని […]
