విజయవాడలో బొమ్మ పడింది
కేంద్రం ప్రభుత్వం థియేటర్లకు అన్ లాక్ చేసినప్పటికి చాలా థియేటర్లు ఇంకా ఓపెన్ కాలేదు. దేశ వ్యాప్తంగా సింగిల్ స్ర్కీన్ థియేటర్లు మరియు మల్టీప్లెక్స్ లు ఇప్పటి వరకు ప్రారంభం అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్ల ఓపెన్ పై ఒక క్లారిటీ లేకుండా ఉంది. ఎట్టకేలకు విజయవాడలో అన్ని మల్టీప్లెక్స్ లు ఓపెన్ అయ్యాయి. 50 శాతం ఆక్యుపెన్సీతో అన్ని మల్టీ ప్లెక్స్లను రోజుకు మూడు షోల చొప్పున నడిపిస్తున్నారు. అయితే ఇప్పటికి రాష్ట్రంలోని 800 […]
