కళ్లు తిరిగి పడిపోవడం.. మూర్చ రావడం.. సృహ తప్పడం ఇలా ఏలూరులో వందలాది మంది ఆస్పత్రి పాలయ్యారు. కొందరు మరణించారు కూడా. ఏలూరులో వింత వ్యాధికి కారణం నీటి కాలుష్యమేనని తేల్చారు. ఇప్పుడా ముప్పు విశాఖకు కూడా పొంచి ఉందని.. మరో ఏలూరుగా విశాఖ మారడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విశాఖ నగరపాలకసంస్థ (జీవీఎంసీ) ద్వారా సరఫరా ...
Read More »