Home / Tag Archives: వ్యాక్సిన్

Tag Archives: వ్యాక్సిన్

Feed Subscription

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్ !

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా పాజిటివ్ !

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కోవాక్సీన్’ ను హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నవంబర్ 20న తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ లో భాగంగా అనిల్ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన తాజాగా కరోనా బారిన పడటం వ్యాక్సిన్ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం ...

Read More »

కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన

కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన

ప్రపంచమంతా సెకండ్ వేవ్ కరోనాతో అల్లకల్లోలం అవుతున్న వేళ వ్యాక్సిన్ పరిశోధనలు చివరి దశకు వచ్చాయి. మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసిన పలు కంపెనీల వ్యాక్సిన్లు వినియోగానికి రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ పై ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రకటన చేశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ...

Read More »

కరోనా వ్యాక్సిన్ కు చాలా సమయం పడుతుంది!?

కరోనా వ్యాక్సిన్ కు చాలా సమయం పడుతుంది!?

కరోనా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. అందరూ ఈ వ్యాక్సిన్ వచ్చే ఏడాది జనవరి వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే వచ్చే సమ్మర్ వరకైనా దరికి చేరుతుందని భావిస్తున్నారు. కానీ కోవిడ్ వ్యాక్సిన్ కోసం సామాన్య ప్రజలు 2022 వరకు వేచి ఉండాల్సిందేనని ఎయిమ్స్ డైరెక్టర్.. భారతదేశంలో కరోనావైరస్ నిర్వహణపై ...

Read More »

కరోనాకే కాదు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు!

కరోనాకే కాదు.. శివసేనకు పట్టుకున్న కంగనాకు వ్యాక్సిన్ లేదు!

కంగన వర్సెస్ శివసేన ఎపిసోడ్ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ముంబైలో కంగన కార్యాలయాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో శివసేన అధినేతలపై ఫైర్ అయిన కంగన తాను ముంబైలో అడుగు పెడుతున్నానని ఏం చేస్కుంటారో చేస్కోమని సవాల్ విసిరింది. చెప్పిందే చేసి చూపించింది. ప్రస్తుతం ఇంటిని కార్యాలయాన్ని కూల్చివేసిన బీఎంసీపై న్యాయ పోరాటానికి కంగన సిద్ధమైంది. ...

Read More »
Scroll To Top