నాని ‘శ్యామ్ సింగరాయ్’ కథ ఇదేనట!
నాని హీరోగా రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న శ్యామ్ సింగరాయ్. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. రాహుల్ గత సినిమా ట్యాక్సీ వాలా ఆత్మ నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాను కూడా రాహుల్ మరో విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. మీడియా వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం మేరకు ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒక కాలంకు చెందిన వ్యక్తి మృతి చెంది మళ్లీ పుట్టడమే ఈ చిత్ర […]
