మాల్దీవులు సెలబ్రిటీల వెకేషన్ కి కేరాఫ్ అడ్రస్ లుగా మారాయి. అందాల మలైకా.. తాప్సీ మొదలు.. ఇప్పటికీ తారల తాకిడి కొనసాగుతూనే వుంది. మాల్దీవుల అందాల్ని అతివల బికినీ అందాలతో మరింతగా మైమరపింజేస్తున్నాయి. సినీ తారలే కాకుండా బుల్లితెర భామలు కూడా ఇక్కడ హంగామా చేస్తున్నారు. టూపీస్ లు బికినీలు ధరించి సందడి చేస్తున్నారు. తాజాగా ...
Read More »