ధోనీ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్.. జోస్ బట్లర్ షాక్
తన అభిమాన క్రికెటర్ నుంచి ఊహించని గిఫ్ట్ దక్కడంతో రాజస్థాన్ రాయల్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ షాక్కు గురయ్యారట. సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై.. రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు స్టార్ ఆటగాడు జోస్ బట్లర్కు ఎంఎస్ ధోని నుంచి ఊహించని బహుమతి లభించింది. తన 200 వ ఐపీఎల్ మ్యాచ్ జెర్సీ ని బట్లర్ కు ఇచ్చాడు ధోని. ప్రపంచ వ్యాప్తం గా […]
