సీబీఐ సూపర్ హీరో చేతికి సుశాంత్ కేసు
బాలీవుడ్ హీరో సుశాంత్ కేసు విషయంలో కొనసాగుతున్న వివాదానికి సుప్రీం కోర్టు ఫుల్ స్టాప్ పెట్టింది. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాల్సిందే అంటూ సుప్రీం కోర్టు ముంబయి పోలీసులను ఆదేశించింది. సీబీఐకి ఈ కేసులో సంపూర్ణంగా సహకరించాల్సిందిగా ఆదేశించడం జరిగింది. సుప్రీం ఆదేశాలు రావడమే ఆలస్యం సీబీఐ ఈ కేసును జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్ కు అప్పగిస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. గుజరాత్ క్యాడర్ కు చెందిన 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఈయన. సీబీఐలో ఈయనకు […]
