సుశాంత్ ది హత్యే.. ప్రత్యక్ష సాక్షి సంచలనం

సీబీఐకి అప్పగించిన తరువాత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు మలుపులు తిరుగుతున్నది. దర్యాప్తులో వేగం పెరుగుతోంది. తాజాగా సుశాంత్ ది హత్యేనని ప్రాథమిక ఆధారాలు లభించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా సుశాంత్ మృతదేహం వెళ్లిన కూపర్ ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది సంచలన విషయాలను రిపబ్లిక్ టెలివిజన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. సుశాంత్ మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తీసుకువచ్చారని.. స్వయంగా బాడీని నేను అంబులెన్స్ లో నుంచి దించానని.. ఆ […]

సుశాంత్ ది హత్యే వాళ్లకు శిక్ష పడాలంటున్న విలన్ ఎంపీ

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం సుశాంత్ మృతి గురించి చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సుశాంత్ గురించిన చర్చ తారా స్థాయిలో జరుగుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి సమయంలో ప్రముఖులు కూడా సుశాంత్ మృతి విషయంలో తమకు తోచిన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా రేసు గుర్రం నటుడు రవి కిషన్ స్పందించాడు. ఈయన సుశాంత్ కేసు విషయంలో అందరికి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రతి ఒక్క అనుమానంకు సమాధానం చెప్పాలంటూ కోరాడు. ఈ కేసు విచారణ సమగ్రంగా […]

సుశాంత్ మాజీ ప్రియురాళ్లు ఇదేం కొట్లాట?

సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తిపై సీబీఐ విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ గురువారం దాదాపు 9 గంటల పాటు సీబీఐ విచారణతోనే గడిచిపోయింది. ఆ తర్వాతా విచారణ సాగించేందుకు సీబీఐ సిద్ధమైంది. ఇదిలా ఉండగానే పలు మీడియా చానెళ్లతో కంగన రనౌత్ సహా సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి. 2016 వరకూ సుశాంత్ కి ఎలాంటి సమస్యలు లేవని మానసిక నిపుణుల్ని కలవలేదని అంకిత లోఖండే […]

సుశాంత్ కేసులో రియాకు లాయర్ ఉచిత సేవలు..!?

సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసులో ట్విస్టులు మలుపుల గురించి తెలిసిందే. తాజాగా ఈ కేసులో రియా చక్రవర్తి లాయర్ సతీష్ మనేషిందే పేరు హైలైట్ అవ్వడం చర్చకు వచ్చింది. ఆయన రియాకు ఉచిత సేవలందిస్తున్నారనేది నెటిజనుల అభియోగం. అయితే అదంతా ఉత్తుత్తే.. అంటూ.. న్యాయవాది సతీష్ మనేషిందే ఖండించారు. అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని .. నా క్లైయింట్ ఫీజు ఇస్తుందా లేదా? అన్నది మా వ్యక్తిగతం అని అన్నారు. అలాగే ఈ కేసులో తన తరపున వాదించేందుకు […]

సుశాంత్ ఆత్మహత్య కేసు : ట్విట్ల వర్షం కురిపించిన మురళీధర్ రావు !

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసుకు రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్ రావు వరుస ట్వీట్లు చేశారు. భారతదేశ ప్రజలు ఈ కేసును ఆసక్తిగా గమనిస్తున్నారన్న ఆయన.. ఈ కేసు చుట్టూ అనేక అనుబంధకేసులు పుట్టుకొస్తుండటంతో సుశాంత్ సూసైడ్ కేసు పరిధి బాగా పెరిగిపోయిందన్నారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందన్నారు. సుశాంత్ […]

2016 వరకూ సుశాంత్ బాగానే ఉన్నాడన్న మాజీ ప్రేయసి

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఉత్థానపతనాల్ని స్వయంగా దగ్గరుండి చూసిన భామగా అతడి మాజీ ప్రేయసి అంకిత లోఖండే చేసిన తాజా వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అంకిత ఏమంది? అంటే.. 2016 వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాతే సుశాంత్ జీవితంలో కల్లోలం మొదలైందని అంకిత వ్యాఖ్యానించారు. సుశాంత్ గత కొన్నేళ్లుగా నిరాశలో ఉన్నాడు .. డిప్రెషన్ ని పోగొట్టుకోవడానికి మెడిసిన్ తీసుకుంటున్నాడని చెబుతున్న రియా వెర్షన్ కి పూర్తి ఆపోజిట్ వెర్షన్ […]

సుశాంత్ కు డ్రగ్స్ అలవాటు ఉంది.. ఆయన తండ్రిలాంటి వారు

సుశాంత్ మృతి చెందిన తర్వాత ఎక్కువ శాతం నెటిజన్స్ మరియు మీడియా కూడా రియాను టార్గెట్ చేసింది. ఆమెను ఈ కేసులో ప్రధాన నింధితురాలిగా జనాలు భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆమె మీడియాకు దూరంగా ఉండటంతో ఆమె గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. సుశాంత్ మృతికి ఆమె ప్రత్యక్షంగా లేదంటే పరోక్షంగా కారణం అంటూ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆమె తన వాదన వినిపించేందుకు మీడియా ముందుకు […]

సుశాంత్ ని పెళ్లాడాలనుకున్నారా? .. రియాకు సీబీఐ ప్రశ్న

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరణం వెనక కారణాలపై సీబీఐ ఆరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ అధికారులు నేడు ప్రశ్నల పరంపరతో ఉక్కిరి బిక్కిరి చేశారని తెలుస్తోంది. ముంబై డీఆర్.డీఓ అతిథి గృహంలో ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి ఈ విచారణ కొనసాగుతోంది. దాదాపు గంటన్నర పాటు ప్రశ్నించారు. అసలు సుశాంత్ తో పరిచయం.. ప్రేమ.. బ్యాంక్ ఖాతాల లావాదేవీలు .. అతడి ఖాతా నుంచి ఎవరి ఖాతాలకు […]

సుశాంత్ మరణంపై రియా సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణమనే ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడి ప్రియురాలు రియా చక్రవర్తి తొలిసారి ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చి సంచలన విషయాలు పంచుకున్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు తనంటే ఇష్టం లేదని.. అందుకే అంత్యక్రియలకు హాజరు కానీయలేదని.. ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రియా ఆరోపించింది. సుశాంత్ చనిపోయాడని తెలియగానే షాక్ కు గురయ్యా.. ఏం జరిగిందో అర్థం కాలేదు. మార్చురీ దగ్గరకు వెళ్లాను. అక్కడ తనను రానీయలేదు. కేవలం […]

బ్రేకింగుల్లో రికార్డులు సృష్టించిన సుశాంత్ మిస్టరీ కేసు

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్ప మృతి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ లకే బ్రేకింగ్ గా మారుతోంది. సుశాంత్ సింగ్ కి సంబంధించిన కథనాలు గత కొన్ని వారాలుగా టాప్ ట్రెండింగులో నిలవడం విస్మయానికి గురిచేస్తోంది. సుశాంత్ మృతి చెందిన తరువాత ఇంతకుమించిన చాలా చాలా బ్రేకింగ్ వార్తుల బయటికి వచ్చాయి. కానీ అవేవీ సుశాంత్ మృతికి సంబంధించిన వరుస కథనాల్ని బీట్ చేయలేకపోయాయి. వాటన్నింటినీ సుశాంత్ డెత్ మిస్టరీ […]

#సుశాంత్..కాఫీలో విషం కలిపిందా? సీబీఐ దర్యాప్తు దేనికి?

సుశాంత్ సింగ్ బలవన్మరణం కేసు అంతకంతకు వరుస మలుపులతో హీటెక్కిస్తోంది. సీబీఐ .. నార్కోటిక్స్ రంగ ప్రవేశంతో ఈ కేసులో ఎన్నో ఝటిలమైన ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో రియా చక్రవర్తికి డ్రగ్ మాఫియాతో ఉన్న సంబంధాలే కీలకంగా మారాయి. ప్రమాదకర మాదక ద్రవ్యాల్ని కొనుగోలు చేసి ఉద్ధేశ పూర్వకంగా సుశాంత్ కి స్లోపాయిజన్ ఇచ్చిందా? అన్న ఆరాలు మొదలయ్యాయి. సుశాంత్ తాగే కాఫీలో మత్తు మందు కలపడం […]

సుశాంత్ రాజులా బతికాడు : రియా చక్రవర్తి

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముందుగా సుశాంత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చినప్పటికీ.. చివరికి సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చింది. రియా తన కొడుకు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని మోసం చేసి వెళ్లిపోయిందని.. సుశాంత్ ను తమకు దూరం […]

అప్పటి నుండే సుశాంత్ ఆరోగ్యం క్షీణించింది : రియా

సుశాంత్ మృతి తర్వాత అందరి దృష్టి ఇప్పుడు రియాపైనే పడింది. ఆమె వల్ల సుశాంత్ చనిపోయాడు అంటూ కొందరు.. ఆమె సుశాంత్ ను చంపేసి ఉంటుందని కొందరు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో రియా కూడా తనపై వస్తున్న విమర్శలకు గట్టిగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సుశాంత్ ఆరోగ్య పరిస్థతి సరిగా లేదని ఆయన డిప్రెషన్ కు […]

# సుశాంత్ మిస్టరీ.. రియా ప్రమాదకర డ్రగ్స్ ప్రయోగించిందా?

సుశాంత్ బలవన్మరణం కేసులో చిక్కుముడులు వీడడం లేదు. ప్రేయసి రియా చక్రవర్తి మెడకు అంతకంతకు ఉచ్చు బిగుసుకుంటూనే ఉంది. కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ ప్రస్తుతం ఒక్కో చిక్కుముడి విప్పే పనిలో ఉంది. ఇక ఇందులో మరో కొత్త ట్విస్టు అగ్గి రాజేస్తోంది. అదే రియాకు డ్రగ్ డీలర్లతో సత్సంబంధాలు… డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన వాట్సాప్ మెసేజ్ లు హీట్ పెంచేస్తున్నాయి. నిషేధిత మాదక ద్రవ్యాల్ని రియా చక్రవర్తి కొనుగోలు చేసేదన్న నిజం నిగ్గు తేలింది. […]

సుశాంత్ పై విష ప్రయోగం జరిగిందంటున్న ఎంపీ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు పలు రకాలుగా ఈ మృతి గురించి చర్చించుకుంటున్నారు. కొందరు ఆత్మహత్య అనుకుంటూ ఉంటే కొందరు కుక్క బెల్ట్ తో ఆయను మెడకు ఉరి వేసి చంపి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారు అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా కూడా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం మొదటి నుండి కీలక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా […]

సుశాంత్ మృతి రోజు అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సీబీఐ ఆరు బృందాలుగా విడిపోయి పలు కోణాల్లో విస్తృతంగా విచారణ జరుపుతోంది.ఈ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఆదివారం బాంద్రాలోని నివాసంలో సుశాంత్ డెత్ సీన్ ను రీక్రియేట్ చేశారు. తాజాగా విచారణలో సుశాంత్ చనిపోయిన జూన్ 14న ఏం జరిగిందనే దానిపై సుశాంత్ హౌస్ కీపర్ నీరజ్ సింగ్ వాంగ్మూలం సేకరించారు.‘సుశాంత్ ఉదయం 8 గంటలకు గది నుంచి బయటకు వచ్చి […]

సుశాంత్ ఆత్మహత్య .. సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు !

బాలీవుడ్ యువ హీరో వెండితెర ధోని సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సుశాంత్ కేసులో ఇప్పటికే పలు సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా నేడు మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ హత్య జరిగిన రోజున దుబాయ్ కంప్లైంట్ డ్రగ్ డీలర్ అయాష్ ఖాన్ సుశాంత్ సింగ్ ను కలిశారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే స్వామి సునంద […]

సుశాంత్ హత్యకు రియా `ఇద్దరు డాడీ`ల స్కెచ్?

బాలీవుడ్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసును సీబీఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ చేతికి వెళ్లిన తర్వాత ఈ కేసు విచారణ వేగవంతమైంది. సుశాంత్ కేసుకు సంబంధించి అనుమానమున్న ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలిస్తోన్న సీబీఐ అధికారులు….సుశాంత్ కేసులో అనుమానితులందరినీ విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటోన్న రియా చక్రవర్తితో పాటు పలువురి పై సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. మరో వైపు రియా చక్రవర్తికి ప్రముఖ నిర్మాత మహేష్ […]

‘సుశాంత్ గంజాయి సిగరెట్స్ తాగేవాడు’

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని తలపిస్తోంది. రోజులు గడిచే కొద్దీ ఈ కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు సుశాంత్ సూసైడ్ కేసుని విచారించిన పోలీసులు అతనిది హత్యా ఆత్మహత్యా అనే విషయాన్ని తేల్చలేదు. ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మరోవైపు జాతీయ మీడియా సుశాంత్ కేసుపై ఫోకస్ పెట్టి అనేక విషయాలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ముంబై పోలీసులకు సుశాంత్ […]

సుశాంత్ కేసు: వైరల్ అవుతున్న రియా – మహేష్ భట్ వాట్సాప్ ఛాటింగ్

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసుని సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. రోజులు గడిచేకొద్దీ ఈ కేసు విషయంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ మీడియా ఛానళ్ల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు దర్శకనిర్మాత మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ బయటకి వచ్చింది. […]