సూపర్ స్టార్ తో పవర్ స్టార్..?

టాలీవుడ్ స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ స్టార్టింగ్ నుండి ఒకే పంథాలో ముందుకు సాగుతూ వస్తున్నారు. మొదట్లో ఇద్దరు కూడా సినిమా ఫంక్షన్లకి దూరంగా ఉంటూ.. వారి పనులు వాళ్ళు చూసుకుంటూ రిజర్వుడ్ గా ఉండేవారు. ఆ తర్వాత రోజుల్లో ఇద్దరూ తమ పంధా మార్చుకున్నారు. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉంటాయి కానీ పవన్ – […]