ఆ సీన్స్ లో అబ్బాయిలనే కలవరపరిచిన తాప్సీ?
ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాలంటే కథానాయికలు కాస్త తడబడతారు. కానీ అందాల తాప్సీ పన్ను ఏమాత్రం సంకోచించకుండా తనతో నటించిన హీరోలనే భయపెట్టేస్తూ తాను ఎంతో స్వేచ్ఛగా ఎలాంటి బెరుకు లేకుండా నటించేశారట. తన స్పీడ్ చూసి అబ్బాయిలే భయపడిపోయారని మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇంతకీ ఇది ఏ సినిమాలో అంటే.. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన హసీనా దిల్ రుబా చిత్రంలో విక్రాంత్ మాస్సే – హర్షవర్ధన్ రాణే తాప్సీ తో నటించాలంటేనే భయపడ్డారని కథనాలొచ్చాయి. […]
