హారర్ బ్యాక్ డ్రాప్ సినిమాతో రానున్న అక్కినేని హీరో..!!
సెన్సిబుల్ హీరో అక్కినేని నాగ చైతన్య.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ అనే కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయినుగా నటిస్తోంది. వాస్తవానికి ఈ లవ్ స్టోరీ ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం ఆ వెంటనే కరోనా లాక్డౌన్ అమలులోకి రావడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ […]
