నిహారిక.. పెదనాన్నతో సెల్ఫీ ఆల్బమ్ కే హైలైట్

బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక అంటే పెదనాన్న చిరంజీవికి ఎంతటి అభిమానమో తెలిసిందే. ఆయన ఏనాడూ పుత్రికావాత్సల్యాన్ని దాచుకోలేదు. నిహారిక ఎదుగుదలను ఆనందాన్ని ఆకాంక్షించారు చిరు. అంతకుమించి నిహారికకు పెదనాన్న అంటే అభిమానం… గౌరవం. తాను మాట్లాడే ఏ సందర్భంలోనూ పెదనాన్న గురించి ప్రస్థావన వస్తే ప్రేమాభిమానాన్ని నిహారిక ఏనాడూ దాచుకోలేదు. పెదనాన్న సినిమాలో ఒక చిన్న అవకాశం వచ్చినా చాలు..!! అంటూ సైరా-నరసింహారెడ్డిలో తళుక్కున మెరిసే గిరిజన బిజిలీ పాత్రలో కనిపించింది. ఒక యుద్ధ సన్నివేశంలో […]

నిశబ్దంలో మాధవన్ పాత్ర ట్విస్ట్ హైలైట్

అనుష్క హీరోయిన్ గా మాధవన్.. అంజలి.. షాలిని పాండేలు కీలక పాత్రలో నటించిన ‘నిశబ్దం’ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం అవ్వడంతో చివరకు ఓటీటీలో విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు కనుక ఓటీటీలో విడుదల చేస్తున్నాం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ సినిమాపై మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. […]