హోస్టింగ్ లో మామని బీట్ చేస్తుందా..?

దక్షిణాది అగ్ర కథానాయిక అక్కినేని సమంత తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ‘ఆహా’ కోసం ‘సామ్ జామ్’ అనే టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఈ టాక్ షో ని స్ట్రీమింగ్ చేస్తున్నారు. పలువురు సెలబ్రిటీలను సమంత తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేయనుంది. ఇప్పటికే సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో సామ్ ఈ టాక్ షో లో మాట్లాడింది. ఈ […]