6 గంటల్లో 6 లక్షల కోట్లు హాంఫట్

షేర్ మార్కెట్ మాయాజాలం ఎలా ఉంటుందో చెప్పడానికి ఇది తాజా రుజువు. కేవలం ఆరు గంటల వ్యవధిలో ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అది కేవలం ఒక సంస్థకు సంబంధించిన మొత్తం కావడం గమనార్హం. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ టెస్లా షేర్లు బుధవారం న్యూయార్క్ ట్రేడింగ్లో భారీ నష్టం చవిచూశాయి. ఎస్ అండ్ పీ 500 జాబితాలో టెస్లాకు చోటు దక్కకపోవడమే ఈ దారుణ నష్టాలకు కారణం. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్ల విలువ […]