కరణ్ పై అమీర్ సోదరుడు సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ లో నెపొటిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అని.. ఇండస్ట్రీలో ఉన్న గ్రూపిజంకు పెట్టింది పేరు కరణ్ జోహార్ అంటూ అందరు బలంగా వాదిస్తూ ఉంటారు. కంగనా రనౌత్ గత కొంత కాలంగా కరణ్ జోహార్ ను ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్న విషయం తెల్సిందే. ఒకప్పుడు స్టార్ ఫిల్మ్ మేకర్ అంటూ పేరు తెచ్చుకున్న కరణ్ జోహార్ ఇప్పుడు బయటకు వెళ్లాలి అంటే ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎంతో మందిని స్టార్స్ గా […]
