కన్నడ హీరోయిన్ సంయుక్త హెగ్డేపై కొందరు సామాజిక కార్యకర్తలు దాడికి ప్రయత్నించడం చర్చనీయాంశం అయ్యింది. శుక్రవారం సాయంత్రం సమయంలో తన స్నేహితురాలితో కలిసి సంయుక్త బెంగళూరులోని ఒక పబ్లిక్ పార్క్ లో వర్కౌట్స్ చేసేందుకు వెళ్లింది. ఆ సమయంలో ఆమె స్పోర్ట్స్ బ్రా ధరించి వర్కౌట్స్ చేయడం మొదలు పెట్టింది. రెగ్యులర్ గా ఆమె ఇలా ...
Read More » Home / Tag Archives: Actress Samyuktha Hegde