బన్ని ఇంకా ఏదో దాచేయాలని చూస్తున్నాడు!

ఐకన్ టోపీ.. ఏఏ బ్రాండ్ మాస్క్ .. టాప్ టు బాటమ్ స్పోర్ట్ లుక్ లో విమానాశ్రయంలో దిగిపోయాడు అల్లు అర్జున్. పైగా ఆ పొడవాటి గిరజాల జుత్తుకు టోపీతో కవరింగ్ ఇచ్చాడు. ఆ హెయిర్ స్టైల్ పూర్తి మాసీగా కనిపిస్తోంది. అయితే ఇన్ని రకాలుగా బన్ని కవరింగ్ ఎందుకు చేస్తున్నట్టు? తెలిసిపోకూడదనా? అంటే అవుననే అర్థమవుతోంది. అల్లు అర్జున్ విమానాశ్రయంలో సడెన్ గా ఇలా ప్రత్యక్షమయ్యారు. ఎక్కడి నుంచి వస్తున్నారో అభిమానులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనే […]