యుద్ధం గెలిచినా..అరుణాచల్ ను చైనా ఎందుకు వదులుకుంది?

భారత్ – చైనాల మధ్య 1962లో జరిగిన యుద్దంలో చైనానే విజయం సాధించింది. సాధారణంగా యుద్ధం గెలిచిన దేశం గానీ రాజ్యం గానీ… ఏం చేస్తాయి? శత్రు దేశంలో వీలయినంత మేర ప్రాంతాన్ని ఆక్రమించేస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా అరుణాచల్ ప్రదేశ్ ను తమలో కలుపుకునే విషయంలో మాత్రం చైనా వెనుకంజ వేసింది. నిజమా? అంటే… ఓ వైపు చరిత్ర ఇదే విషయాన్ని చెబుతుండగా మరోవైపు ఏళ్ల తరబడి అరుణాచల్ ప్రదేశ్ లోని చాలా భాగం తమదేనని […]