Chiranjeevi : నేను నటించాను.. ఆయన సాధించారుః చిరంజీవి

ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ.. నిజాయితీగా వ్యవహరిస్తారనే పేరుంది చిరంజీవికి. అందుకే.. ఆయన రాజకీయాల్లో రాణించలేకపోయారని కూడా అంటారు. పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పిన తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు మెగాస్టార్. అరవయ్యేళ్ల వయసులోనూ.. ఇరవై ఏళ్ల కుర్రాడిలా వరుస సినిమాలు చేస్తూ అందరిచేతా ఔరా అనిపిస్తున్నారు. చిరు అప్ కమింగ్ మూవీ ‘ఆచార్య’. కరోనా గోల లేకుంటే.. ఈ సమయానికి థియేటర్లలో సందడి చేస్తూ ఉండేది. లాక్ డౌన్ పరిస్థితులు రావడంతో.. సినిమా రిలీజ్ […]