మాల్దీవుల్లో ఫోటోషూట్.. కత్రినకు కరోనా టెస్ట్

వరుసగా స్టార్లు అంతా షూటింగులకు వెళుతున్నారు. వెళ్లే ముందే చెక్ పాయింట్ లో కరోనా టెస్ట్ మస్ట్ అయ్యింది. అగ్ర తారలంతా ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పుడు అందాల కత్రిన వంతు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ షూట్ ప్రారంభించే ముందు కరోనావైరస్ పరీక్ష చేయించుకుంది. ఆమె ఇదిగో ఇలా చిరునవ్వు చిందించింది టెస్ట్ కోసం మ్యూకస్ ని తీసుకునే క్రమంలో ఫన్ బయటపడింది. కత్రినా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన వీడియోను […]