ఆఫ్టర్ మ్యారేజ్.. బిఫోర్ మ్యారేజ్.. సరిహద్దులు చెరిగిపోతున్నాయా? స్త్రీ సమానత్వం అనేది నేటితరంపై బలమైన ప్రభావం చూపిస్తోందా? ఇదంతా నిరంతరం సాంప్రదాయవాదుల్లో నలిగే ఆసక్తికర చర్చ. పబ్లిక్ లో ఆడవారి దుస్తులపై కామెంట్లు చేసి ఎరక్కపోయి చీవాట్లు తిన్న పురుష పుంగవులకు కొదవేమీ లేదు. కామెంట్లు చేసి పలువురు మేల్ స్టార్లు.. రాజకీయ నాయకులు కూడా ...
Read More »