ఇలియానా లవ్ బ్రేకప్ తర్వాత సన్నివేశమేంటో తెలిసిందే. ఈ భామ నిరంతరం జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ దేహాన్ని పూర్తిగా ట్రిమ్ చేస్తోంది. అంతకుముందు డిప్రెషన్ తో బాగా బరువు పెరగడంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో అవకాశాలే లేకుండా పోయాయి. అందుకే ఇటీవల ఇల్లీ నిరంతరం జిమ్ కి అంకితమై.. ఆపై రెగ్యులర్ గా యోగ మెడిటేషన్ ...
Read More »