థియేటర్స్ లో రిలీజ్ అయ్యే ఫస్ట్ క్రేజీ మూవీ…!
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని లేటెస్ట్ మూవీ “రెడ్”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ని శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్బీపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించారు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటించగా.. సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. తమిళ మూవీ ‘తదమ్’ స్టోరీ లైన్ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన జోష్ తో త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్న […]
