బూతు డైలాగ్స్ తో రవిబాబు ‘క్రష్’ ఫస్ట్ పీప్…!

టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలను తీస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ రవిబాబు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘క్రష్’. ఈ సినిమాని రవిబాబు తన హోమ్ బ్యానర్ ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్నాడు. అభయ్ సింహా – కృష్ణ బూరుగుల – చరణ్ సాయి – అంకిత మనోజ్ – పర్రీ పాండే – శ్రీ సుధారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి […]