కరోనా లౌక్ డౌన్ కాలంలో అమలు చేసిన రుణాల మారటోరియం సమయంలో మాఫీకి సంబంధించిన కేంద్రం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మారటోరియం వడ్డీ మీద వడ్డీ మాఫీ రద్దుకు సంబంధించిన మార్గదర్శకాలను ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసింది. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆర్ బీఐ ప్రకటించిన మారటోరియం పథకం కింద రూ ...
Read More »