పవన్ కు మరో గెస్ట్ హీరోయిన్ కావాలి

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న బాలీవుడ్ హిట్ మూవ ‘పింక్’ రీమేక్ వకీల్ సాబ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే. పింక్ లో హీరోకు జోడీ ఉండదు. కాని తెలుగులో కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం శృతి హాసన్ ను గెస్ట్ హీరోయిన్ గా నటింపజేస్తున్నారు. పలువురు హీరోయిన్స్ ను సంప్రదించిన తర్వాత చివరకు వకీల్ సాబ్ కోసం హీరోయిన్ గా శృతి హాసన్ ను ఎంపిక చేయడం జరిగింది. ఇక పవన్ […]