తమిళ సూపర్ స్టార్ విజయ్ మరోసారి తన సత్తా చాటాడు. ఆయన నటించిన ‘మాస్టర్’ సినిమా టీజర్ రికార్డులన్నింటిని బ్రేక్ చేసి యూట్యూబ్ లో వీర విహారం చేస్తోంది. వ్యూస్ మరియు లైక్స్ విషయంలో తమిళ ఆడియన్స్ ముఖ్యంగా విజయ్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డులను నమోదు చేశారు. వారం గ్యాప్ లోనే ఏకంగా 40 మిలియన్ ...
Read More »