పవర్ స్టార్ తో కన్నడ సూపర్ స్టార్ భేటీ దేనికో మరి…!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ సమావేశమయ్యారు. ఈరోజు(సోమవారం) ఉదయం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో కలిసిన సుదీప్.. పవన్ కళ్యాణ్ కు మొక్కలను బహూకరించారు. అయితే శాండిల్ వుడ్ హీరో సుదీప్ ఇప్పుడు అనుకోకుండా పవన్ కళ్యాణ్ కలవడం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. కరోనా సమయంలో వీరిద్దరి సమావేశానికి ప్రత్యేక ఉద్దేశ్యమేమైనా ఉందా.. లేదా మర్యాదపూర్వకంగా కలిశారా అనే ఊహాగానాలకు దారితీస్తోంది. ఈ క్రమంలో సుదీప్ […]