‘బిగ్ బాస్’ బ్యూటీ పునర్నవి ఎంగేజ్మెంట్ జరిగిపోయిందా..?

టాలెంటెడ్ బ్యూటీ పునర్నవి భూపాలం ‘ఉయ్యాలా జంపాలా’ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలలో కీలక పాత్రలలో నటించింది. ‘పిట్టగోడ’ సినిమాతో హీరోయిన్ గా మారిన పునర్నవి.. ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ – 3 తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడుతూ ప్రేక్షకులను ఆకర్షిస్తూనే పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి బిగ్ బాస్ హౌజ్ ని హీటెక్కించింది. ఇదే క్రమంలో సింగర్ రాహుల్ సింప్లిగంజ్ – పునర్నవి మధ్య ఎఫైర్ నడుస్తోందంటూ నిత్యం […]

వేడెక్కిస్తున్నా కానీ రాశీఖన్నా కెరీర్ ఖాళీయేనా?

ఎంతగా హీటెక్కించినా గ్లామర్ డాళ్ రాశీఖన్నా కెరీర్ మాత్రం ఊపందుకోవడం లేదు. ఒకసారి గ్రాఫ్ పరిశీలిస్తే రాశీ ఇంకా తన స్థాయిని పెంచుకోవడంలో ఎందుకు వెనకబడిందో అర్థమైపోతుంది. అవసరాల శ్రీనివాస్ – నాగశౌర్య బృందంతో చేసిన `ఊహలు గుస గుస లాడే`.. సాయి ధరమ్తేజ్తో చేసిన సుప్రీమ్.. ప్రతిరోజు పండగే`.. వరుణ్ తేజ్ తో తొలి ప్రేమ చిత్రాలు తప్ప తెలుగులో ఇప్పటి వరకు రాశిఖన్నాకు సాలీడ్ హిట్ పడలేదు. బెంగాల్ టైగర్- జై లవకుశ- వెంకీ […]