మాజీ క్రికెటర్ కపిల్దేవ్ ఈ పేరు క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం. 1983లో భారతక్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలుచుకుందంటే అందుకు కపిలే కారణం. అయితే అప్పట్లో కపిల్దేవ్ ఎందరో అమ్మాయిలకు డ్రీమ్ బాయ్. కపిల్ ఆటను చూసి మనదేశంలో ఎందరో క్రికెట్కు అభిమానులయ్యారు. నేడు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని మనదేశం శాసిస్తోంది. ప్రపంచస్థాయి ఆటగాళ్లు ...
Read More »