మనసిచ్చాడు.. పదేళ్లుగా ఆమె ప్రేమలోనే ఉన్నాడు. ఇప్పుడు పెళ్లితో శుభం కార్డ్ వేశాడు. ఆ ప్రేమలోనే బోలెడన్ని ప్రేమకవితలు అల్లి పాటకు కానుకగా అందించాడు. ఇంతగా ప్రేమను సక్సెస్ చేసుకునేందుకు తపించిన లిరిసిస్ట్ ఎవరు?.. అంటే ఇంకెవరు.. ట్యాలెంటెడ్ యంగ్ బోయ్ ...
Read More »