ముక్కుసూటితనం.. నిర్మొహమాటం.. గొప్ప క్రమశిక్షణ ఇవన్నీ డా.మంచు మోహన్ బాబు పేరుతో పాటుగా వినిపించేవి. ఆ క్వాలిటీస్ తోనే ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థాయిని తెచ్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. క్రమశిక్షణ లేనిదే ఏ నటుడూ ఇంతగా రాణించడం అనేది కుదరని పని. ...
Read More »