బిగ్ బాస్ బ్యూటీ ట్రీట్ ఆఫర్ చేస్తోంది.. రెడీగా ఉండండి!

వివాదంతో ప్రచారం నేటి ట్రెండ్. ఈ తరహాలో రామ్ గోపాల్ వర్మ.. శ్రీరెడ్డి .. వీళ్లందరిదీ ఒక తరహా అయితే తమిళ బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ శైలి వేరొక రకం. ఈ అమ్మడు ఎవరినీ వదిలిపెట్టదు. అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 3లో రకరకాల వివాదాలతో పాపులారిటీ పెంచుకుని వరుసగా సినీ ఛాన్సులు అందుకున్న ఈ బ్యూటీ .. తమిళ స్టార్ హీరోలు విజయ్ .. అజిత్ లు తనని ఇబ్బందికి గురి చేస్తున్నారని […]

నిత్యానంద కైలాస దేశంపై ఆమె కన్ను పడింది

వివాదాస్పద అధ్యాత్మిక గురువు నిత్యానంద ఏర్పాటు చేసినట్లు చెబుతున్న కైలాస దేశానికి సంబంధించి తమిళనాడుకు చెందిన మరో నటి తాజాగా స్పందించారు. పలు కేసుల్లో చిక్కుకున్న నిత్యానంద.. గుట్టు చప్పుడు కాకుండా దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవటం.. కైలాస దేశం పేరుతో ఒక దేశాన్ని ఏర్పాటు చేశానని.. తనకంటూ సొంత కరెన్సీని షురూ చేసినట్లుగా చెప్పటం తెలిసిందే. తన కైలాస దేశానికి సంబంధించి అప్పుడప్పడు కొన్ని సందేశాలతో కూడిన వీడియోల్ని ఆన్ లైన్ లో పోస్టులు పెడుతుంటారు. […]

ఇంకా రెచ్చి పోతున్న నటి.. దిష్టి బొమ్మ దగ్దం!

తమిళ స్టార్స్ పై గత కొన్ని రోజులుగా మీరా మిథున్ చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. పబ్లిసిటీ కోసమో లేక మరేంటో కాని మీరా మరీ రెచ్చి పోయి వ్యాఖ్యలు చేస్తోంది. ఇప్పటికే ఆమెను భారతిరాజా వంటి ప్రముఖులు హెచ్చరించారు. రజినీకాంత్.. విజయ్.. సూర్య వంటి స్టార్స్ ను టార్గెట్ చేసిన విమర్శలు చేసిన మీరా మిథున్ ఆమద్య విశాల్ ను గురించి కూడా కామెంట్స్ చేసింది. మీరా మిధున్ మాజీ మేనేజర్ ఒక వీడియోను విడుదల […]