మెగా టీమ్ లో నంబర్-1 ఎవరు?

మెగా వటవృక్షం నీడన 11 మంది ఆటగాళ్లు సేదదీరుతున్న సంగతి తెలిసిందే. మైదానంలో దిగితే బంతుల్ని బౌండరీలకు తరలించడంలో మెగా బ్యాట్స్ మన్స్ తర్వాతే. సిక్సర్లు బాదినా.. ఛార్ కా ధమ్కీ కొట్టినా.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసినా మెగా చేతివాటమే వేరు. ఆ లెవలే వేరుగా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి దశాబ్ధాల పాటు టాలీవుడ్ ని ఏలి రాజకీయాల్లోకి వెళ్లి తిరిగొచ్చాకా బ్యాటింగ్ లో ఎక్కడా తగ్గడం లేదు. 60 ప్లస్ లోనూ ఆయన […]