బ్రిటన్‌లో కొత్తరకం కరోనా జన్యువు విజృంభించడంతో మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిన సంతోషం అంతలోనే అవిరవుతోంది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించినట్టు అనుమానిస్తున్నారు. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ...
Read More » Home / Tag Archives: mutant virus may be present in many nations say who chief scientist soumya swaminathan