ఆస్కార్ 2021 భారత్ నుంచి అధికారిక లఘుచిత్రమిదే

సయాని గుప్తా నటించిన సిగ్గులేనిది లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ 2021 కోసం భారతదేశం యొక్క అధికారిక ప్రవేశం ప్రతియేటా జనవరిలో ఆస్కార్ ల సందడి ఉంటుందన్న సంగతి తెలిసిందే. నెల రోజుల ముందు నుంచే అకాడెమీ అవార్డులకు వెళ్లే భారతీయ సినిమాలు ఏవి? అన్నదానిపై ఆసక్తికర చర్చ సాగుతుంటుంది. ఈసారి అస్కార్ కి వెళ్లే భారతీయ సినిమాలేవి? అన్నది ఇంకా రివీల్ కావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం..లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో […]