సినిమా మొదలు కాకముందే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేస్తే చాలా వరకూ పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దర్శకుడికి అలానే సంగీత దర్శకుడికి మధ్య సింక్ అయ్యి మంచి ట్యూన్స్ కుదిరాయంటే అదే సినిమాకి కొండంత బలం. సగం విజయానికి సంగీతం దోహదపడుతుంది. అటుపై సెట్స్ లో పనికి కావాల్సినంత ఎనర్జీ దొరుకుతుంది. ప్రస్తుతం ...
Read More »