టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ త్వరలో జరుగనున్న ఆసీస్ టూర్ కు వెళ్లడం లేదు. బిసీసీఐ వద్ద పెటర్నటీ లీవ్ కోసం అప్లై చేసుకున్నాడు. అతడికి బిసీసీఐ లీవ్ ను మంజూరు కూడా చేసింది. కోహ్లీ భార్య అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అనే విషయం తెల్సిందే. ఆమె డెలవరీ సమయంలో కోహ్లీ పక్కనే ...
Read More »