25 ఏళ్ల వెనక్కు వెళ్లిన రేణు దేశాయ్
సోషల్ మీడియాలో రేణు దేశాయ్ రెగ్యులర్ గా పోస్ట్ లు పెడుతూ ఉంటారు. తన గురించి కొందరు ఎంత బ్యాడ్ గా కామెంట్స్ చేసినా కూడా తన వ్యూస్ ను తనను అభిమానించే వారితో షేర్ చేసుకునేందుకు రేణు దేశాయ్ ఎప్పుడు ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నిన్ననే తాను ఆధ్య ట్రంప్ అనే కుక్కతో ఫొటోలకు ఫోజ్ లు ఇచ్చారు. ఆ ఫొటోలను షేర్ చేసి వైరల్ అయిన రేణు దేశాయ్ నేడు […]
