హీరో ఫేస్బుక్ పోస్టుకు మాజీ భార్య ఫిదా.. విడాకులు రద్దు చేయాలంటూ కోర్టుకు

రెండేళ్ల క్రితం విడిపోయిన ఓ జంట ఇప్పడు తమ డైవర్స్ను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. తాము విడాకులు తీసుకున్నప్పటికీ సంతోషంగా లేమని.. ప్రస్తుతం తాము కలిసి ఉండాలనుకుంటున్నామని ఆ జంట కోర్టుకు అభ్యర్థించింది. మై తేరా హీరో జిస్మ్ 2 మొహంజోదారో సికిందర్ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన అరుణోదయ్ సింగ్.. కెనడాకు చెందిన లీ ఎల్టన్ను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. 2016 డిసెంబర్లో పెద్దల సమక్షంలో వీరి వివాహం అయ్యింది. అయితే పెళ్లయ్యాక భార్య భర్తల […]