బిబి4 : గెస్ట్ హోస్ట్ పోయిన వారం కాదు ఈ వారం?
తెలుగు బిగ్ బాస్ గత సీజన్ లో ఒక వీకెండ్ లో నాగార్జున అందుబాటులో లేక పోవడం వల్ల రమ్యకృష్ణ గెస్ట్ హోస్ట్ గా వచ్చి సందడి చేసిన విషయం తెల్సిందే. ఆమె గెస్ట్ గా వచ్చని ఎపిసోడ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సీజన్ లో కూడా మరో సారి గెస్ట్ హోస్ట్ రాబోతున్నారు అంటూ గత వారం చాలా బలంగా పుకార్లు షికార్లు చేశాయి. వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం […]
